Friday, May 31, 2019

నిఖిల్ కార్తికేయ-2 త్వరలో


LatestTeluguFilmNews


చందు మొండేటి మొదటి సినిమా కార్తికేయ ఎంతో పెద్ద విజయం సొంతం చేసుకుంది . హీరో నిఖిల్ కి కూడా కెరీర్ లో బ్లాక్బస్టర్ హిట్ గా  నిలిచింది .

Thursday, May 30, 2019

రాజమౌళి సినిమాకి బ్రేక్ ఇచ్చిన చరణ్

Latest Telugu Film News


రామ్ చరణ్,ఎన్ .టి .ఆర్  హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్ .ఆర్.ఆర్. ఈ సినిమా గురించి  ప్రతి చిన్న విషయం కూడా బయటికి రాకుండా రాజమౌళి శ్రద్హ వహిస్తున్నాడు.

కొరటాల శివ నిర్మాణములో మహేష్ బాబు

Latest telugu Film News


మహేష్ బాబు మహర్షి తరువాత  అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

Tuesday, May 21, 2019

రామ్ తో హ్యాట్రిక్ మూవీ


Latest Telugu Films News


హీరో రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్  అనే  చిత్రం  లో  నటిస్తున్నాడు. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వము  వహించాడు .