Tuesday, May 21, 2019

రామ్ తో హ్యాట్రిక్ మూవీ


Latest Telugu Films News


హీరో రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్  అనే  చిత్రం  లో  నటిస్తున్నాడు. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వము  వహించాడు .

ఈ చిత్రం పాటలు మినహా మొత్తం షూటింగ్  అయ్యింది. త్వరలో పాటల చిత్రీకరణ పూర్తి చేసి ఈ నెల చివరన లేదా జూన్  మొదటి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .



ఈ చిత్రం తర్వాత రామ్ తనకి నేను శైలజ వంటి హిట్ చిత్రాన్ని అందించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్నాడు . కిషోర్ తిరుమల సాయిధరమ్ తేజ్ తో తీసిన చిత్రలహరి చిత్రం పెద్ద హిట్ కాకపోయినా తేజ్ కి మాత్రం మంచి ప్రశంసలతో పాటు ప్లాప్ నుండి బయట పడేసాడు.


రామ్ గత చిత్రం ఉన్నదీ ఒకటే జిందగీ  తో రామ్  కి మరియు కిషోర్ తిరుమలకి ప్లాప్ రావడం జరిగింది . ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే ఉద్దెశంతో రామ్ మరియు దర్శకుడు అనుకుంటున్నారు . ఈ సినిమా వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం గా రాబోతుంది . 

             

No comments:

Post a Comment